డీమానిటైజేషన్ వల్ల ధృవ ఎంత లాస్ అయ్యిందో తెలిస్తే షాక్ అవుతారు

0
888

డీమానిటైజేషన్….ప్రస్తుతం ఇండియా మొత్తాన్ని ఒక కుదుపు కుదిపేస్తున్న సమస్య….ఇలాంటి సమయంలో సినిమాను రిలీజ్ చేయడానికి కూడా ఇష్టపడని స్టార్ హీరోలకి సవాల్ విసురుతూ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ధృవని రిలీజ్ చేశాడు.

కాగా సినిమా కూడా డీమానిటైజేషన్ వల్ల నష్టపోయింది ఎంతో తెలిస్తే నిజంగా షాక్ అవ్వక తప్పదు…కాగా ఈ విషయాన్ని లేటెస్ట్ గా అల్లుఅరవింద్ కూడా ఓ విలేఖరితో చెప్పినట్లు సమాచారం, మొదటిరోజు మొత్తంమీద 7 నుండి 8 కోట్ల నష్టం జరిగిందట.

ఇక మిగిలిన రోజుల్లో దాదాపు 5 నుండి 7 కోట్ల మేర నష్టపోయినట్లు చెప్పాడట అల్లుఅరవింద్. దాంతో మొత్తం నష్టం సుమారు 15 కోట్లు ఉండొచ్చని చెబుతున్నారు. ఇదే కనుక కలెక్షన్స్ లో యాడ్ అయ్యుంటే కచ్చితంగా ధృవ ఈపాటికే 70 కోట్ల మార్క్ ని క్రాస్ అయ్యుండేదని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతుంది.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY