అందరూ డైరెక్టర్స్ ఎన్టీఆర్ వైపు చూస్తుంటే ఎన్టీఆర్ మాత్రం ఈయన కోసం ఎదురుచూస్తున్నాడు

0
7914

ntfgfgtయంగ్ టైగర్ ఎన్టీఆర్ 26 వ సినిమా జనతాగ్యారేజ్ ఊహించని రేంజ్ లో బాక్స్ ఆఫీస్ ను బద్దలు కొట్టి హిస్టారికల్ విజయాన్ని సొంతం చేసుకుంది. కాగా ఇప్పుడు అందరి చూపు ఎన్టీఆర్ చేయబోయే సినిమా పైన పడింది.

ఎవరితో చేస్తాడు…ఆ జానర్ ఏంటి అనే ఆసక్తి అందరిలోనూ ఉండగా ఎన్టీఆర్ తో సినిమా చేయాలి అని దర్శకులు అందరూ క్యూలో ఉన్నారు. మరి ఎన్టీఆర్ ఎవరి డైరెక్షన్ లో చేయడానికి ఇష్టపడుతున్నాడు అంటే మాత్రం ఇప్పుడున్న పరిస్థితులో ఓ కోలివుడ్ యంగ్ డైరెక్టర్ పై ఎన్టీఆర్ చూపుందని చెబుతున్నారు.

రాజారాణి-తెరీ లాంటి రెండు వరుస బ్లాక్ బస్టర్స్ తో కోలివుడ్ లో స్టార్ డైరెక్టర్ గా ఎదుగుతున్న అట్లీ డైరెక్షన్ లో ఎన్టీఆర్ సినిమా చేయాలని ఆశిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాతో తమిళ్ లోనూ అడుగుపెట్టి తన మార్కెట్ ని పెంచుకోవాలి అనేది ఎన్టీఆర్ మాస్టర్ ప్లాన్ అంటున్నారు విశ్లేషకులు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY