ఈ దశాబ్దంలో ఏ స్టార్ హీరో చేయని రేర్ ఫీట్ చేయబోతున్న “యంగ్ టైగర్ ఎన్టీఆర్”

0
2422

టాలీవుడ్ తలైవా…యంగ్ టైగర్ ఎన్టీఆర్ మూడు వరుస హిట్స్ తర్వాత తన నటవిశ్వరూపం చూపించడానికి సిద్ధం అవుతున్నాడు. కెరీర్ పీక్ స్టేజ్ లోను ప్రయోగం చేయడానికి ఏమాత్రం వెనకాడని ఎన్టీఆర్ మరో రేర్ ఫీట్ సొంతం చేసుకోబోతున్నాడు.

అదేంటంటే బాబీతో చేయబోయే సినిమాలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు రోల్స్ చేయబోతున్నాడు ఎన్టీఆర్. కాగా ఈ దశాబ్దంలోనే ఏ స్టార్ హీరో కూడా ఇలా ఒక్క సినిమాలో మూడు రోల్స్ ని చేయలేదు..

ఇప్పుడున్న స్టార్ హీరోల కెరీర్ మొత్తం మీద కూడా ఒక్క సినిమాలో మూడు రోల్స్ చేయబోతున్న ఘనత ఒక్క ఎన్టీఆర్ కే సొంతం కాబోతుంది. ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సినిమా వచ్చే ఏడాది సెకెండ్ ఆఫ్ లో రిలీజ్ కాబోతున్నట్లు సమాచారం అందుతుంది.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY