వీళ్ళ కలయికలో సినిమా అంటే మాములుగా ఉండదు కావొచ్చు

0
1440

అన్నీ కుదిరితే టాలీవుడ్ లో త్వరలో ఓ క్రేజీ కాంబినేషన్ లో ఓ సరికొత్త మల్టీస్టారర్ సినిమా రూపొందబోతుంది అంటున్నారు విశ్లేషకులు. ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటించడానికి తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవు అని చెప్పడంతో వీరి కలయికలో కథలు రాసుకుంటున్నారు.

ntr allu arjun combo skshskమొదట్లో ఈ ప్రాజెక్ట్ ఉండదు అని వార్తలు వచ్చినా తరువాత ఇద్దరు హీరోలు కలిసి నటించడానికి ఒప్పుకోవడంతో కొత్త కథలు రాసుకుంటున్నారు. ఆ ఇద్దరు హీరోలు మరెవరో కాదు యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ లు.

ఈ ఇద్దరు ఈ మధ్యనే కలిసి నటించడానికి ఒప్పుకోవడంతో ఓ మల్టీ స్టారర్ ని వీళ్ళ కాంబినేషన్ లో తీస్తే మామూలు రచ్చ చేయదు అంటున్నారు విశ్లేషకులు. మరి వీళ్ళ ఫ్యాన్స్ ని సాటిస్ ఫై చేయగలిగే కథ ఇచ్చే సత్తా ఎవరిలో ఉందో కాలమే నిర్ణయించాలి.

NO COMMENTS

LEAVE A REPLY