అరవింద సమేత సినిమా కోసం ఎరోస్ కంపినీ డిస్ట్రిబ్యూట్స్ క్యూ కడుతున్నారు

0
1092

యంగ్ టైగర్ ఎన్టీఆర్ టెంపర్ సినిమా నుండి రూట్ మార్చి కంటెంట్ ఉన్న సినిమాలను సెలెక్ట్ చేసుకుంటూ తన మార్కెట్ ని ఫాలోయింగ్ ని క్రేజ్ ని పెంచుకుని ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరో గా దూసుకుపోతున్నాడు. ఇప్పుడు ఎన్టీఆర్ చేస్తున్న  అరవింద సమేత సినిమా కోసం టోటల్ సౌత్ ఇండియా అంతట ఎంతో ఆశగా ఎదురుచూస్తుంది.   

ఈ సినిమా రీసెంట్ గా విడుదల అయిన ట్రైలర్  సినిమా పై భారీ హైప్ క్రియేట్ అయ్యలా చేసాయి.ఈ సినిమా కి నార్త్ లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమాకి సంభందించిన ఒక న్యూస్ ఇండస్ట్రీలో హాల్ చల్ చేస్తుంది.

ఈ సినిమా ని ఎరోస్ కంపినీ వారుఅరవింద సమేత ప్రాజెక్ట్ పై ఎక్కువ ఆసక్తిని చూపుతున్నట్లు సమాచారం. ఈ సినిమాని నార్త్ ఇండియా వైడ్ గా డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఇప్పటి నుండే సన్నాహాలు మొదలు పెట్టినట్లు చెబుతున్నారు.

మీ అభిమాన హీరో లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నాత్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ప్రెస్ చేయండి.ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి.👉

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here