ఫ్యాన్స్ ఫీల్ అయ్యారని ఎన్టీఆర్ ఫీల్ అయ్యాడు

0
3690

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం జనతాగ్యారేజ్ షూటింగ్ నిమిత్తం చెన్నైలో ఫుల్ బిజీగా ఉన్నాడు. కాగా అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ పాటికి జనతాగ్యారేజ్ ఫస్ట్ లుక్ టీసర్ సోషల్ మీడియాతో పాటు యూట్యూబ్ రికార్డులను కూడా తిరగరాసి ఉండేది.

ntr feel ayyaduకానీ కొన్ని కారణాల వల్ల టీసర్ రిలీజ్ జరగకపోవడంతో అభిమానులు మొదట్లో షాక్ అయినా తరువాత తేరుకుని నిరుత్సాహపడ్డారు. ఫస్ట్ లుక్ తో రచ్చ చేసిన ఎన్టీఆర్ టీసర్ కూడా రిలీజ్ చేసి ఉంటే దుమ్ము లేచిపోయేదని కానీ ఇలా ఎందుకు చేశాడని మదనపడుతున్నారు.

ఎన్టీఆర్ కూడా అభిమానులను నిరాశపరిచినందుకు ఫీల్ అవుతున్నాడట. ఇండస్ట్రీలో వినిపిస్తున్న వార్తల ప్రకారం బాలయ్యతో గొడవ ఇష్టం లేకే ఎన్టీఆర్ పుట్టినరోజున టీసర్ ని రిలీజ్ చేయకుండా ఎన్టీఆర్ ఉన్నట్లు చెబుతున్నారు. దాంతో ఎన్టీఆర్ కూడా భాదపడుతున్నాడట.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY