అభిమానులకు షాక్ ఇవ్వబోతున్న జనతాగ్యారేజ్ టీం

0
2291

జనతాగ్యారేజ్ ఫస్ట్ లుక్ తో అభిమానులకు పండగ తీసుకొచ్చిన జనతాగ్యారేజ్ టీం ఇప్పుడు షాక్ ఇవ్వబోతుండా అంటే అవుననే అంటున్నారు. ఈ నెల 28 న సినిమా ఫస్ట్ లుక్ టీసర్ రిలీజ్ అవ్వాల్సి ఉండగా ఇప్పుడు అర్ధాంతరంగా టీసర్ రిలీజ్ ని ఆపేశారు అంటున్నారు.

fans shockedఎన్టీఆర్ కెరీర్ బెస్ట్ హిట్ అవుతుంది అనుకుంటున్న ఈ సినిమా టీసర్ ని 28 న కాకుండా జులై లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. దానికి రీజన్ ఇంకా టీసర్ ను కట్ చేయలేదని కొందరు యూనిట్ సభ్యులు చెబుతున్నారు.

తొందర పడి ఇష్టం వచ్చినట్లు ఎడిట్ చేయడం ఇష్టం లేక అలాగే ప్రస్తుతం టీం అంతా చెన్నైలో బిజీగా ఉండటంతో హడావుడిగా రిలీజ్ చేయడం కన్నా కొంచం లేట్ అయినా మంచి టీసర్ ఇస్తే అభిమానులు సంతోషపడతారని ఇలా చేస్తున్నారని అంటున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY