బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలోని ఫైట్ సీన్ త్రివిక్రమ్ డిజైన్ చేస్తే..!ఎన్టీఆర్,త్రివిక్రమ్ కి షాక్ ఇచ్చాడు..!

0
467

జై లవకుశ సినిమా తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన నెక్స్ట్ సినిమాని త్రివిక్రమ్ దర్శకత్వంలో అరవింద సమేత వీర రాఘవ అనే సినిమా చేస్తున్నాడు.ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ కి భారీ రెస్పాన్స్ రావడంతో సినిమాపై హైప్ భారీగా పెరిగింది.   

అయితే త్రివిక్రమ్ అభిమానులని థ్రిల్ చేయడానికి త్రివిక్రమ్ ఒక ఫైట్ ఎపిసోడ్‌ని డిజైన్ చేశాడ అంట.పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమాలోని ఓ యాక్షన్ సీక్వెన్స్‌ని పోలి ఉండేలా అరవింద సమేత సినిమాలో ఒక ఫైట్ ఎపిసోడ్‌ని ప్లన్ చేసాడు అంట.

అయితే ఎన్టీఆర్ కి ఇది ఏమాత్రం నచ్చలేదు అని టాక్.ఇంతకుముందు చూసేసిన ఫైట్ సీక్వెన్స్‌ నే మళ్లీ చూపిస్తే కాపీ కొట్టినట్లు అవుతుందని వద్దని చెప్పడంతో త్రివిక్రమ్ మరో కొత్త యాక్షన్ ఎపిసోడ్‌ ని డిజైన్ చేసాడుట.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here