అరవింద సమేత రివ్యూ..!ఫస్ట్ ఆఫ్ రక్తం మారిగిస్తుంది.!సెకండ్ ఆఫ్ మనుసు ని టచ్ చేస్తుంది..!

0
2746

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో యంగ్ టైగర్ నటించిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత.ఈ మధ్య విడుదల అయిన టీజర్,ట్రైలర్,వీడియో సాంగ్స్ కి భారీ రెస్పాన్స్ రావడంతో సినిమా పై భారీ హైప్ క్రియేట్ అయ్యింది.

ఆ అంచనాల నడుమ నేడు వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. అని ఏరియాల నుండి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. అరవింద సమేత సినిమాకి ఫాన్స్ మరియు ఆడియన్స్ నుండి అందరిపోయే టాక్ వస్తుంది.

ముఖ్యంగా సినిమాలో ఫస్ట్ ఆఫ్ లో యాక్షన్ ఎపిసోడ్ లో ఎన్టీఆర్ రక్తం మరిగించేలా ఎన్టీఆర్ నటన అందిరిపోయింది. ఇక సెకండ్ ఆఫ్ మనుసు టచ్ చేసే సీన్ లతో త్రివిక్రమ్ అద్బుతoగా తెరకెక్కించాడు. పూజా హెగ్డే పాత్ర కూడా సినిమా స్థాయిని పెంచింది అని అంటున్నారు.ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ కిర్రాక్ అనే టాక్ వస్తోంది. సినిమా ఇంట్రడక్షన్ సిన్ లోనే ఎన్టీఆర్ అదరగొట్టేసాడు అని చెబుతున్నారు.

మీ అభిమాన హీరో లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నాత్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ప్రెస్ చేయండి.ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి.👉

అన్నిటికంటే సినిమాటోగ్రఫి P.S.వినోద్ ప్రతి షాట్ ని అందంగా చూపించారట. తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో పాటు క్లైమాక్స్ సీన్స్ కూడా సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్ అని టాక్ వినిపిస్తుంది. త్రివిక్రమ్ తన మార్క్ మేకింగ్ తో సినిమాని నెక్స్ట్ లెవల్ కి తీసుకోబోయ్యాడు అని ప్రేక్షకుల అంటున్నారు.     

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here