మొదటి షో కే పాజిటివ్ టాక్ వస్తే ఎన్టీఆర్ నెంబర్ 1 పొజిషన్ కి వస్తాడు

0
819

జై లవకుశ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్,త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత వీర రఘువ.ఈ సినిమా ఈ నెల 11న విడుదలకు సిద్ధం అవుతుంది.

ఇప్పుడు ఈ  సినిమా ఎన్టీఆర్,త్రివిక్రమ్ భావషంతో  పై అందరాపాడిఉంది.వరసా హిట్ లతో ఉన్న యంగ్ టైగర్ కి ఈ సినిమా హిట్ అయితే టాలీవుడ్ నెంబర్ 1 పొజిషన్ కి మారిత దగ్గర అవుతుంది.అలాగే త్రివిక్రమ్ మళ్ళీ హిట్ ట్రిక్ ఎక్కుతాడు.    

ఇక రేపు విడుదల అవుతున్న ప్రీమియర్ షో తోనే పాజిటివ్ టాక్ తెచ్చుకొంటే  వీకెండ్ లోపు సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడం పక్కా. ఎన్టీఆర్ నెంబర్ 1 పొజిషన్ కి మారిత దగ్గర అవడం జరుగుతోంది.

అరవింద సమేత మీ లేటెస్ట్ న్యూస్ అందరికి కంటే ముందుగా తెలుసుకోడానికి మా అఫీషియల్ TV7NEWS APP ని Google Play Store నుండి డౌన్లోడ్ చేసుకుండి.TV7NEWS app- Download Now     

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here