ఫస్ట్ యావరేజ్ హిట్ ఇచ్చా..!ఇసారి కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తా ఎన్టీఆర్ కి అంటున్న స్టార్ డైరెక్టర్..?

0
2954

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోలలో ఒకడు…నాలుగు వరుస విజయాలతో ఇప్పుడు అందరు డైరెక్టర్స్ ల హాట్ ఫేవరేట్ అయిపోయిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి దర్శకుల క్యూ రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది.

ఈ క్యూలో ఎన్టీఆర్ కి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చినవాళ్ళు ఉన్నారు-ఫ్లాఫ్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు-కొత్తగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్న కొత్త దర్శకులు  కూడా ఉన్నారు.ఎన్టీఆర్ తో 2012 లో దమ్ము అనే యావరేజ్ సినిమా తీసిన బోయపాటి శీను ఇప్పుడు మళ్ళీ ఎన్టీఆర్ తో చేయడానికి ఉత్సాహపడుతున్నాడు.

ఒక్క దమ్ము తప్పితే కెరీర్ లో చేసిన ప్రతీ సినిమాతో బ్లాక్ బస్టర్స్ కొట్టిన బోయపాటి ఎన్టీఆర్ తో తన లెక్క సరి చేయాలని ప్రయత్నం చేస్తున్నాడట. ప్రస్తుతం ఎన్టీఆర్ కి ఉన్న క్రేజ్ దృశ్యా బోయపాటి లాంటి సరైన మాస్ డైరెక్టర్ తో సినిమా పడితే ఆ లెక్క మరోలా ఉంటుందని విశ్లేషకులు కూడా చెబుతున్నారు.

మీ అభిమాన హీరో లేటెస్ట్ న్యూస్ అందరికి కంటే ముందుగా తెలుసుకోడానికి మా అఫీషియల్ TV7NEWS APP ని Google Play Store నుండి డౌన్లోడ్ చేసుకుండి.TV7NEWS app- Download Now

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here