నాని జంటిల్ మాన్ ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతుంది

0
584

భలేభలేమోగాడివోయ్ సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర 28 కోట్లవరకు కలెక్ట్ చేసి అందరికీ షాక్ ఇచ్చి స్టార్ హీరోగా మారిపోయాడు నాని. ఆ సినిమా తరువాత చేసిన క్రిష్ణగాడివీరప్రేమగాథ మంచి టాక్ తెచ్చుకున్న అన్ సీజన్ ఎఫెక్ట్ తో అనుకున్న సక్సెస్ ని సొంతం చేసుకోలేకపోయింది.

nani gentleman rpejhsదా౦తో ఇప్పుడు ఆశలన్నీ జంటిల్ మాన్ సినిమా పైనే పెట్టుకున్నాడు నాని. కాగా జంటిల్ మాన్ కి తెలుగు రాష్ట్రాల్లో టోటల్ గా 12.40 కోట్ల బిజినెస్ జరిగింది. ఇక ఓవర్సీస్ లో 2.90 కోట్లకు అమ్ముడైన ఈ సినిమా మిగిలిన ఏరియాల్లో 3.10 కోట్లకు అమ్ముడైంది.

దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ విక్టరీ కొట్టడానికి 20 కోట్లవరకు కలెక్ట్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. ప్రస్తుతం సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా అది అచీవ్ చేయడం కష్టమే అంటున్నారు. దానికి కారణం సినిమాకు సరిగ్గా ప్రమోట్ చేయకపోవడమే. మరి ఏం జరుగుతుందో చూడాలి.

NO COMMENTS

LEAVE A REPLY