యుఎస్ లో ఇండియన్ ఫిలిం హిస్టరీలో ఏ సినిమాకి రాని అదృష్టం అరవింద సమేత కి దక్కింది..!

0
1607

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ అరవింద సమేత వీర రఘువ.త్రివిక్రమ్ దర్శకత్వంలో తొలిసారిగా నటించడంతో ఈ సినిమా పై సౌత్ ఇండియాలో భారీ హైప్ ఉంది.     

అరవింద సమేత స్టార్ట్ అయినప్పటి నుండి సినిమా విడుదల అవుతున్న వరుకు ప్రతి విషయం సంచలనంమే, ఎన్టీఆర్ ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా పెరగడంతో సినిమా పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి.

రీసెంట్ గా అరవింద సమేత సినిమా యుఎస్ లో డాల్బీ అట్మోస్ లో ప్రదర్శితమవుతున్న ఫస్ట్ ఇండియన్ ఫిలిం గా రికార్డు క్రియాట్ చేసింది.అన్ని వైపులా వచ్చే క్రిస్టల్ క్లియర్ సౌండ్ దీని ప్రత్యేకత, ప్రప్రంచవ్యాప్తంగా ఈ నెల 11న విడుదలకు సిద్దం అయింది.    

అరవింద సమేత మీ లేటెస్ట్ న్యూస్ అందరికి కంటే ముందుగా తెలుసుకోడానికి మా అఫీషియల్ TV7NEWS APP ని Google Play Store నుండి డౌన్లోడ్ చేసుకుండి.TV7NEWS app- Download Now        

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here