ఎన్టీఆర్ ఫాన్స్ కి గుడ్ న్యూస్..!అరవింద సమేత…ఇక భీభత్సమే..!

0
1029

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ అరవింద సమేత వీర రాఘవ రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే.త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మొదటి సారిగా ఎన్టీఆర్ నటిస్తున్నాడు.

దాంతో సినిమా పై అంచనాలు పీక్స్ లో ఉండగా 2018 ఇయర్ సెకెండ్ ఆఫ్ లో మోస్ట్ వాంటెడ్ మూవీ గా రాబోతున్న ఈ సినిమా అఫీషియల్  టీజర్ కి భారీ రెస్పాన్స్ రావడంతో అంచనాలు భారీగా పెరిగాయి.

ఈ సినిమా టాకీ పార్ట్ లో మేజర్ సీన్స్ రాయలసీమ సెట్ సీన్స్ అన్ని చిత్రీకరించారట.ఇక ఇప్పుడు కాలేజ్ సీన్స్ అలాగే సాంగ్స్ మరికొన్ని బాలెన్స్ ఉన్నట్లు సమాచారం.అన్నీ అనుకున్నట్లు జరిగితే సెప్టెంబర్ చివరి వారం వరకు టాకీ పార్ట్ మొత్తం కంప్లీట్ అవుతుందట.

మీ అభిమాన హీరో లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నాత్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ప్రెస్ చేయండి.ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి.👉

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here