అరవింద సమేత సినిమాకే 5 హైలెట్స్ సీన్స్ ఇవే అంట..!చుస్తే పూనకాలే..!

0
706

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లోనే ఎంతో ప్రయోగాత్మకంగా తెరకెక్కిన సినిమా అరవింద సమేత.ఈ సినిమా పూర్తిగా రాయలసీమ బ్యాక్ డ్రాప్ స్టోరీ గా త్రివిక్రమ్ ఈ సినిమాను తెరకెక్కించాడు.

ఇప్పటికే విడుదల అయిన టీజర్,ట్రైలర్,ఆడియో సాంగ్స్ అని కూడా సినిమా పై భారీ హైప్ క్రియేట్ అయ్యేలా చేసాయి.అరవింద సమేత సినిమాకి U/A సర్టిఫికెట్ తో 161నిమిషాల నిడివితో ఈ నెల 11న వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర గ్రాండ్ గా విడుదల కానుంది.

ఇక ఈ సినిమాకి 5 మెయిన్ హైలెట్స్ ఇవే అంట.ఎన్టీఆర్,నటన,ఎమోషన్స్ సినిమాకే హైలెట్ అంట.ఇక పూజా,జగపతి బాబు,నాగబాబు,నవీన చంద్ర నటన మరో హైలెట్.అరవింద సమేత ఇంటర్వెల్ సీన్,చివరి 30 నిమిషాలు సినిమాని నెక్స్ట్ లెవల్ కి తీసుకోబోతుంది.

త్రివిక్రమ్ టేకింగ్,P.S.వినోద్ సినిమాటోగ్రఫి ప్రతి షాట్ ని అందంగా చేపించారు.ఇక చివరి హైలెట్ వచ్చింది తమన్ ఇచ్చిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకే బిగ్గెస్ట్ ప్లేస్ పాయింట్ అని అంటున్నారు.

అరవింద సమేత మీ లేటెస్ట్ న్యూస్ అందరికి కంటే ముందుగా తెలుసుకోడానికి మా అఫీషియల్ TV7NEWS APP ని Google Play Store నుండి డౌన్లోడ్ చేసుకుండి.TV7NEWS app- Download Now        

 

             

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here