అరవింద సమేత టీజర్ బ్లాక్ బస్టర్..!దీనికి 10 రెట్లు ఎక్కువ..?

0
1067

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు కోరిక తీరింది అరవింద సమేత టీజర్ బయటకువచ్చి ఎన్టీఆర్ తాన మాస్ మార్క్ తో దుమ్ములేపోతున్నాడు.ఎన్టీఆర్ ని ఇంతకుముందు చుడానివిధంగా త్రివిక్రమ్ ఎన్టీఆర్ ని అరవింద సమేత లో చూపాడు.

ఎన్టీఆర్ రఫ్ లుక్ తో యాక్షన్,స్టైలిష్ మాస్ లుక్ ఎన్టీఆర్ దుమ్ములేపాడు.తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో అరవింద సమేత టీజర్  సూపర్ గా ఉంది.

ఎన్టీఆర్ అభామనులు ఎన్టీఆర్ ని ఏవిధంగా చూడాలి అనుకున్నారో ఆ విధంగా త్రివిక్రమ్ ఎన్టీఆర్ ని చూపాడు.టీజర్ రే ఈ విధంగా ఉంటే ట్రైలర్  దీనికి 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది. మొత్తంనికి టీజర్ తో ఎన్టీఆర్ అభిమానలుకు సంబరంలో మొదలుపెట్టారు.  

మీ అభిమాన హీరో లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నాత్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ప్రెస్ చేయండి.ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి.👉

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here