అరవింద సమేత సినిమా కోసం హాలిడే ప్రకటించిన సాఫ్ట్ వేర్ కంపనీలు..!

0
2623

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ఆఫ్ 2018 అరవింద సమేత వీర రఘువ ఈ నెల 11న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. కాగా ఆరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో రికార్డు లెవల్ లో రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే.

కాగా ఆరోజు ఎన్టీఆర్ అభిమానులు-కామన్ ఆడియన్స్ ఎలాగైనా సినిమా చూడాలి అని తమ ఆఫీసులకు మాస్ బ౦క్ కొట్టాలని ప్లాన్ చేస్తుండగా ఆ కంపనీల ఓనర్లు అలాంటివి చేయకుండా వాళ్ళే స్పెషల్ టికెట్స్ రెడీ చేస్తూ ఆరోజు టోటల్ గా ఆఫీసులకు హాలిడే ప్రకటించారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే పదుల సంఖ్యలో హాలిడేలు కన్ఫాం అవ్వగా ఇవి విడుదల సమయానికి మరిన్ని పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. దాంతో ఫస్ట్ డే రికార్డ్ నాన్ బాహుబలి రేంజ్ లో కలెక్షన్స్  రావడం పక్క అని ట్రేడ్ వర్గాల వారు అంచనావేస్తున్నారు.  

మీ అభిమాన హీరో లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నాత్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ప్రెస్ చేయండి.ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి.👉

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here