ఢీ10 ఫైనల్స్ కి ఎన్టీఆర్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడో తెలిస్తే షాకే..!

0
763

యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస విజయాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలోనే నెంబర్ 1 హీరో గా ఎన్టీఆర్ దూసుకుపోతున్నాడు.లాస్ట్ ఇయర్ బిగ్ బాస్ షో తో టెలివిజన్ హిస్టరీలోనే తొలిసారిగా 16 TRP రేటింగ్ తో ఎన్టీఆర్ దుమ్ములేపాడు.

టెలివిజన్ హిస్టరీలో బాగా పాపులర్ అయిన ఢీ డాన్స్ ప్రోగ్రామ్ లేటెస్ట్ సీజన్ అయిన 10వ సీజన్ ఫైనల్ లో పాల్గొనగా ఎన్టీఆర్ ఆ ఫైనల్ ఎపిసోడ్ కి రికార్డ్ లెవల్ TRP రేటింగ్స్ దక్కాయి. వచ్చాయి.ఈ షో కి దాదాపు  13.9 TRP రేటింగ్ వచ్చింది.   

ఇప్పుడు ఢీ10 కి సంభందించిన ఒక న్యూస్ ఇండస్ట్రీలో హాల్ చల్ చేస్తుంది. ఢీ10 ఫైనల్స్ కోసం రెండు గంటల సమయం కేటాయించిన ఎన్టీఆర్.. అందుకోసం 25 లక్షల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.

మీ అభిమాన హీరో లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నాత్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ప్రెస్ చేయండి.ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి.👉

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here