అరవింద సమేత జస్ట్ 0.11 కలక్ట్ చేసి ఉంటే ఆ రికార్డ్ ని అక్కడ బ్రేక్ చేసింది..జస్ట్ మిస్..!

0
1309

త్రివిక్రమ్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత వీర రఘువ.ఈ సినిమా భారీ అంచనాల నడుమ రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది.  

అరవింద సమేత  ఫస్ట్ డే రెండు తెలుగు రాష్ట్రoలలో 26 కోట్ల పై గా షేర్ కలెక్షన్స్ వాసులు చేసింది.మరో పక్క ఓవర్సీస్ లో కూడా 1 మిలియన్ డాలర్స్ ని వసూలు చేసింది.  కలెక్షన్స్ వాసులు చేసి 2 మిలియన్ వైపుకి దూసుకుపోతుంది.

రెండు తెలుగు రాష్ట్రoల్లో అజ్ఞాతవాసి ఫస్ట్ డే 26.34crs వసూలు చేస్తే అరవింద సమేత ఫస్ట్ డే రెండు తెలుగు రాష్ట్రoల్లో 26.23crs మాత్రంమే వసూలు చేసుంది. జస్ట్ 0.11 వసూలు చేసి ఉంటే టాప్ 2 ప్లేస్ దక్కేంది.      

అరవింద సమేత మీ లేటెస్ట్ న్యూస్ అందరికి కంటే ముందుగా తెలుసుకోడానికి మా అఫీషియల్ TV7NEWS APP ని Google Play Store నుండి డౌన్లోడ్ చేసుకుండి.TV7NEWS app- Download Now                    

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here