పవన్-మహేష్ ఫ్లాఫ్ కొడితే ఎన్టీఆర్ హిట్ కొడతాడట

0
2890

ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో అందరూ చెప్పుకుంటున్న వార్తా ఇదే, ఏ ఇయర్ లో అయితే పవన్ మహేష్ లు వరుసగా ఫ్లాఫులు కొడతారో ఆ ఇయర్ ని ఎన్టీఆర్ వరుస హిట్లతో దూసుకుపోతాడు అంటున్నారు, ఇది 2010 లో జరగగా ఇప్పుడు మరోసారి జరుగుతుందని అంటున్నారు.

pawan mahesh ntrt2010 లో ఎన్టీఆర్ అదుర్స్-బృందావనంతో రెండు హిట్లు కొత్తగా పవన్ మహేష్ లు మాత్రం కొమురం పులి మరియు ఖలేజా సినిమాలతో ఆల్ టైం డిసాస్టర్లు కొట్టారు. అదేంటో తెలియదు కానీ ఈ ఇయర్ లో కూడా ఎన్టీఆర్ నాన్నకుప్రేమతో సినిమాతో బోణి కొట్టాడు.

పవన్ మహేష్ లు వరుసగా సర్దార్ గబ్బర్ సింగ్ మరియు బ్రహ్మోత్సవం సినిమాలతో డిసాస్టర్లు కొట్టారు, దాంతో అందరూ ఇప్పుడు ఎన్టీఆర్ జనతాగ్యారేజ్ తో సూపర్ హిట్ కొట్టడం ఖాయమని అంటున్నారు. మరి ఇది నిజమవుతుందో లేదో తెలియాలి అంటే మాత్ర౦ ఆగస్టు 12 వరకు ఆగాల్సిందే.

NO COMMENTS

LEAVE A REPLY