అదే జరిగితే ఎన్టీఆర్ బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేయడం పక్క..!

0
573

జై లవకుశ సినిమా సూపర్ హిట్ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన నెక్స్ట్ సినిమాని త్రివిక్రమ్ దర్శకత్వం లో అరవింద సమేత వీర రఘువ అనే సినిమా చేస్తున్నది. ఇక రీసెంట్ గా విడుదల రిలీజ్ అయిన టీజర్ కి భారీ రెస్పాన్స్ రావడంతో అందరి దృష్టి అరవింద సమేత ట్రైలర్ పై పడింది.

అయితే ఈ సినిమా కి సంభందించిన ఒక న్యూస్ ఇండస్ట్రీలో హాల్ చల్ చేస్తుంది.ఈ సినిమాలో ఒక స్పెషల్ రోల్  కోసం బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ని కలిసారు అంట.

ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ మెగాస్టార్ చిరంజీవి సైరా సినిమాలో నటిస్తున్నాడు.రీసెంట్ అరవింద సమేత చిత్రయునిట్ అమితాబ్ బచ్చన్ కలిసి ఒక స్పెషల్ రోల్ చేయాలి అని అడిగారు.దానికి అమితాబ్ బచ్చన్ కూడా ఒకే చెప్పాడు అని టాక్ వినిపిస్తుంది.     

మీ అభిమాన హీరో లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నాత్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ప్రెస్ చేయండి.ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి.👉

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here