తమిళనాడు లో అరవింద సమేత అల్ టైం రికార్డ్..!ఏకంగా అన్ని థియేటర్స్ లో విడుదల అవుతున్న తోలి సినిమా..!

0
1107

2017 లో వచ్చినజై లవకుశ  సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ సినిమా తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో అరవింద సమేత అనే సినిమా చేసాడు.

రీసెంట్ గా విడుదల అయిన ట్రైలర్ కి మరియు ఆడియో సాంగ్స్ కి భారీ రెస్పాన్స్ రావడంతో సినిమా పై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఇక రాయలసీమ బ్యాక్ డ్రాప్ స్టోరీ కావడం త్రివిక్రమ్ దర్శకత్వం చేయడంతో ఇవన్నీ సినిమా స్థాయిని భారీగా  పెంచాయి.ఇప్పుడు మరో అల్ టైం రికార్డ్ క్రియేట్ చేసింది.

అరవింద సమేత సినిమా తమిళనాడు లో ఏకంగా 109 స్క్రీన్స్ పై విడుదల చేయబోతున్నారు. ఎన్టీఆర్ కెరీర్ లోనే హైయెస్ట్ థియేటర్స్ లో విడుదల అవుతున్న తోలి సినిమాగా అరవింద సమేత రికార్డ్ క్రియేట్ చేసింది.ఇక ఈ నెల 11న బాక్స్ ఆఫీస్ దగ్గర గ్రాండ్ గా విడుదల కానుంది. 

మీ అభిమాన హీరో లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నాత్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ప్రెస్ చేయండి.ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి.👉

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here