ఇండియాన్ ఫిల్మ్ హిస్టరీలోనే ఇంతవరకు ఎవరు చూడని అతి పెద్ద పాత్రలో ఎన్టీఆర్..?

0
7644

బాహుబలి 2 బ్లాక్ బస్టర్ హిట్ తరువాత s.s.రాజమౌళి తన నెక్స్ట్ సినిమాని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్,యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో #RRR అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక రీసెంట్ గా ఈ సినిమా  రెండువ షెడ్యూల్ కూడా స్టార్ట్ అయింది.

ఇప్పుడు ఈ సినిమాకి సంభందించిన ఒక న్యూస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో హాల్ చల్ చేస్తుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ విలన్ గా కనిపించబోతున్నాడు అంట. చరిత్రలో ఇంతవరకు ఎవరు చూడని అతి పెద్ద విలన్‌ గా ఎన్టీఆర్ ని రాజమౌళి చుపించాబోతున్నాడు అంట.

RRR మూవీ ఓపెనింగ్‌లో ఎన్టీఆర్ లుక్ చుస్తే అది నిజమేనని తెలిసిపోయింది. అరవింద సమేత సినిమాలో సిక్స్‌ ప్యాక్‌తో స్లిమ్‌గా కనిపించిన ఎన్టీఆర్ RRR మూవీ ఓపెనింగ్‌లో ఎన్టీఆర్ పూర్తి భిన్నంగా కనిపించాడు. ఇప్పటికే ఎన్టీఆర్ లుక్స్ కోసం రెడీ చేసిన స్కెచ్‌లు చుస్తే మతిపోయేలా ఉంది అని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.  

మీ అభిమాన హీరో లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నాత్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ప్రెస్ చేయండి.ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి.👉

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here