ఇటు 6…అటు 7….రామ్ చరణ్ చరిత్ర సృష్టించాడుగా…

0
1154

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లో మరో అల్టిమేట్ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. కెరీర్ తొలినాళ్ళలోనే ఇండస్ట్రీ హిట్ కొట్టిన చరణ్ తర్వాత కూడా ఆ జోరుని కంటిన్యూ చేసి తన సత్తా చాటుకున్నాడు.

కాగా ఇప్పుడు లేటెస్ట్ గా టాలీవుడ్ హీరోల్లో ఏ హీరో సాధించని ఆల్ టైం హిస్టారికల్ అచీవ్ మెంట్ ని సొంతం చేసుకున్నాడు. నైజాం ఏరియాలో 6 సార్లు 10 కోట్ల మార్క్ అందుకుని చరిత్ర సృష్టించిన చరణ్ కెరీర్ లో 7 వ సారి 40 కోట్ల మార్క్ అందుకుని కొత్త చరిత్ర సృష్టించాడు.

టాలీవుడ్ హీరోల్లో ఏ హీరోకి కూడా లేని ఈ రికార్డుతో రామ్ చరణ్ బాక్స్ ఆఫీస్ స్టామినా ఏంటో మరోసారి తెలిసొచ్చింది. ఈ రికార్డుతో రామ్ చరణ్ తాను బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత సాలిడ్ గా కొడతాడో మరోసారి రుజువు చేసుకున్నాడని చెబుతున్నారు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY