ఇటు చిరంజీవి..అటు రామ్ చరణ్ ఇద్దరి టార్గెట్ ఎన్టీఆర్ ఒక్కడే

0
1071

అవును ఇప్పుడు జరుగున్న పరిస్థితులను బట్టి చూస్తుంటే ఇదే నిజమనిపిస్తుంది..సోషల్ మీడియాలో ఈ ఇయర్ ఎదురులేని శక్తిగా ఎదిగిన హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్. నాన్నకుప్రేమతో నుండి జనతాగ్యారేజ్ వరకు సోషల్ మీడియాని ఓ కుదుపు కుదిపేశాడు.

కాగా ఎన్టీఆర్ రికార్డులను ఇయర్ చివరి నెలకి ముందు వరకు ఎవ్వరూ టచ్ చేయలేకపోయారు. కానీ ఇప్పుడు ఒకపక్క రామ్ చరణ్ మరోపక్క మెగాస్టార్ ఇద్దరు ఎన్టీఆర్ రికార్డులను చాలెంజ్ చేస్తూ దాటేసే క్రమంలో ఉన్నారు.

ధృవ ట్రైలర్ రీసెంట్ గా 6 మిలియన్ వ్యూస్ క్రాస్ అయ్యి జనతాగ్యారేజ్ ని దాటేందుకు సిద్ధం అవుతుండగా మరోపక్క చిరు ఖైదినంబర్150 టీసర్ జనతాగ్యారేజ్ టీసర్ 83 వేల లైక్స్ కి దగ్గరగా 79 వేల లైక్స్ తో దూసుకుపోతుంది. మరికొన్ని రోజుల్లో ఎన్టీఆర్ రికార్డును బ్రేక్ చేసేయడం ఖాయం అంటున్నారు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY