జై లవకుశ రికార్డ్ ని బ్రేక్ చేసిన F2 మూవీ..!టోటల్ ఇండస్ట్రీ బిగ్ షాక్..!

0
389

2019 సంక్రాంతి కి విడుదల అయిన నందమూరి బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ కథానాయకుడు,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామా,సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన పేట ఈ మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర నిర్శ మిగిలిచింది.

ఏ అంచనాలు లేకుండా విడుదల అయిన F2 రికార్డ్ కలెక్షన్స్ లతో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తూ దూసుకుపోతుంది.వెంకటేష్, వరుణ్ తేజ్ కెరీర్ లోనే తొలిసారిగా 150 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాగా f2 రికార్డ్ క్రియేట్ చేసింది.  

ఇప్పుడు మరో అల్ టైం రికార్డ్ ని బ్రేక్ చేసింది.2017 సంవత్సరం లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జై లవకుశ సినిమా టోటల్ రన్ లో 78.28 కోట్ల షేర్ కలెక్షన్ వసూలు చేస్తే ఇప్పుడు ఆ రికార్డ్ ని f2 బ్రేక్ చేసింది.ఈ సినిమా ఇప్పటివరకు టోటల్ గా 78.55 కోట్ల షేర్ కలెక్షన్ వసూలు చేసి కొన్ని ఏరియాల్లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది.    

మీ అభిమాన హీరో లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నాత్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ప్రెస్ చేయండి.ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి.👉

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here