జనతాగ్యారేజ్ 3 నెలల్లో 60 కొడితే…ధృవ 3 రోజుల్లో 60 కొట్టింది

1
1875

ntr-charsn-smtటాలీవుడ్ లో కింగ్ ఆఫ్ సోషల్ మీడియా ఎవరంటే అందరూ చెప్పే మొదటి పేరు యంగ్ టైగర్ ఎన్టీఆర్…నాన్నకుప్రేమతో అండ్ జనతాగ్యారేజ్ సినిమాలతో తనదైన రికార్డులను సృష్టించి ఆల్ టైం రికార్డులు క్రియేట్ చేశాడు ఎన్టీఆర్.

అందులో అత్యధిక లైక్స్ తెచ్చుకున్న ట్రైలర్ గా జనతాగ్యారేజ్ ట్రైలర్ 3 నెలల్లో 62 వేల లైక్స్ ని దక్కించుకుంది…కాగా ఈ రికార్డును ఏ సినిమా బ్రేక్ చేస్తుందని ఎదురుచూస్తున్న తరుణంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సత్తా చాటాడు.

కేవలం మూడు రోజుల గ్యాప్ లోనే ఆ రికార్డును బ్రేక్ చేసి నయా రికార్డుని క్రియేట్ చేసే దిశగా అడుగులు వేస్తున్నాడు… ఈ మాస్ హిస్టీరియా చూసి రామ్ చరణ్ ఈ సారి చాలా గట్టిగానే కొట్టబోతున్నాడని ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

1 COMMENT

LEAVE A REPLY