14 కోట్లతో సంచలనం సృష్టించబోతున్న జనతాగ్యారేజ్

0
9508

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ జనతాగ్యారేజ్ ప్రస్తుతం ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది. టెంపర్-నాన్నకుప్రేమతో సినిమాల విజయాల తరువాత ఎన్టీఆర్ చేస్తున్న ఈ సినిమాపై ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానులతో పాటు ట్రేడ్ లోనూ భారీ అంచనాలు ఉన్నాయి.

14 cr for ntrకాగా ఆ అంచనాలే సినిమా శాటిలైట్ రైట్స్ విషయంలో బయటపడుతున్నాయి. ఎన్టీఆర్ నాన్నకుప్రేమతో సినిమాకు 11 కోట్ల రేటు దక్కగా ఇప్పుడు జనతాగ్యారేజ్ కి మొదటి ఆఫర్సే 14 కోట్లకు ఏమాత్రం తగ్గకుండా వస్తున్నట్లు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు.

ఎన్టీఆర్ కెరీర్ ని పీక్స్ కి తీసుకెళుతుంది అని అంతా అనుకుంటున్న ఈ సినిమాకు నిర్మాతలు తక్కువలో తక్కువ 15 కోట్లు ఎక్స్ పెర్ట్ చేస్తున్నట్లు చెబుతున్నారు. అది జరగాలి అంటే సినిమా ట్రైలర్ రిలీజ్ చేశాక ప్రేక్షకుల అంచనాలను అందుకుంటే అన్నీ టీవి చానెళ్ళు కొనేందుకు ముందుకొస్తాయి అంటున్నారు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY