విలన్ పై కారెక్కించే సీన్ అరాచకం అంట జనతాగ్యారేజ్ లో

0
1924

ntr movie lshsklsప్రస్తుతం టాలీవుడ్ లోటు తెరకెక్కుతున్న క్రేజీ సినిమాల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న జనతాగ్యారేజ్ కూడా ఒకటి. ఎన్టీఆర్ కెరీర్ లో ఓ అతిముఖ్యమైన మలుపుగా మరే అవాకాశం ఉన్న సినిమాగా అందరూ చెప్పుకుంటున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది ఇప్పుడు.

కాగా సినిమాలో కీలకమైన సన్నివేశాలు హైలెట్ అనిపించదగ్గ సన్నివేశాలు చాలా ఉన్నాయని అవి ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులను కూడా థ్రిల్ కి గురిచేయడం ఖాయమని యూనిట్ సబ్యులు చెబుతున్నారు. కాగా సినిమాలో ఫైట్ సీన్ మాత్రం హైలెట్ అవుతుంది అంటున్నారు.

విలన్స్ గ్యాంగ్ లో ఓ విలన్ పై నుండి హీరో కారు తోలే సీన్ ఒకటి ఉంటుందట. ఆ సీన్ సినిమాకే మేజర్ హైలెట్ గా నిలుస్తుందని యూనిట్ చెబుతుంది. సినిమాపై ఇప్పటికే బోలెడు అంచనాలు ఉండగా ఇలాంటి వార్తలు మరిన్ని అంచనాలు పెంచేస్తున్నాయి.

NO COMMENTS

LEAVE A REPLY