జనతాగ్యారేజ్ ఫస్ట్ డే కలెక్షన్స్ పై భారీ బెట్టింగ్ జరుగుతుంది

1
1764

jaantaga rage betttingsksjkబెట్టింగ్…మొన్నటివరకు క్రికెట్ లోనే ఈ మాటలు మనం ఎక్కువగా వింటూ వచ్చాం కానీ ఇప్పుడు సినిమాల్లో కూడా ఈ బెట్టింగ్ లు మొదలు అయ్యేలా ఉన్నాయి. ప్రస్తుతం ఇండస్ట్రీలో కొందరు సినిమాల కలెక్షన్స్ పై కూడా బెట్టింగులు వేసుకుంటున్నారట.

ఇవేవో డబ్బుల కోసం అనుకోకండి…మాములుగా మాట్లాడుకునేలాగే జరిగే బెట్టింగ్ అన్నమాట..ఈ ఇయర్ తెలుగు సినిమాల్లో తొలిరోజు రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించిన సినిమాగా పవన్ కళ్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ 21.40 కోట్లతో రికార్డు సాధించింది.

ఈ రికార్డును బ్రేక్ చేసే సత్తా మహేష్ బ్రహ్మోత్సవంలో ఉందీ అనుకున్నా ఆ సినిమా తీవ్రంగా నిరాశపరచడంతో ఇప్పుడు మరో క్రేజీ మూవీ జనతాగ్యారేజ్ పై అందరికళ్ళు పడ్డాయి. ఈ ఇయర్ భారీ పోటిలో అనుకున్న విధంగా రిలీజ్ ని సొంతం చేసుకోకపోయినా తొలిరోజు 12.60 కోట్ల వసూళ్లు సాధించాడు ఎన్టీఆర్. మరి ఇప్పుడు ముందే ఫుల్లుగా ప్రిపేర్ అయి వస్తున్న జనతాగ్యారేజ్ రిలీజ్ రోజున గబ్బర్ సింగ్ సీక్వెల్ రికార్డును బ్రేక్ చేస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

1 COMMENT

LEAVE A REPLY