జనతాగ్యారేజ్ సాధించిన అల్టిమేట్ రికార్డులలో ఇది మరిచిపోలేని రికార్డు

0
896

nt-fxgtytయంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జనతాగ్యారేజ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 83.4 కోట్ల షేర్ తో బాక్స్ ఆఫీస్ ను దడదడలాడించి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. తొలిరోజు సినిమా టాక్ కి అందరూ బయపడ్డా ఈ రేంజ్ విజయం దక్కడంతో యంగ్ టైగర్ తిరిగి టాప్ 3 లో అడుగుపెట్టాడు.

కాగా జనతాగ్యారేజ్ సృష్టించిన రికార్డుల చిట్టా పెద్దదే అని చెప్పొచ్చు. ఒక్క 25 కోట్లు, 85 కోట్ల రికార్డులు పక్కకు పెడితే మిగిలిన అన్ని ఫాస్టెస్ట్ రికార్డులు ఎన్టీఆర్ పేరు మీదే ఉన్నాయి. ఇక కర్ణాటకలో జనతాగ్యారేజ్ సాధించిన రికార్డు కూడా అమోఘం అని చెప్పొచ్చు.

కానీ ఎన్ని రికార్డులు సాధించినా రెండు తెలుగు రాష్ట్రాల్లో 61.5 కోట్ల మార్క్ అందుకుని జనతాగ్యారేజ్ సాధించిన రికార్డు నిజంగా మరిచిపోలేని రికార్డ్ అని చెప్పొచ్చు. అప్పటివరకు 40 కోట్ల మార్క్ కూడా లేని ఎన్టీఆర్ ఏకంగా ఇప్పుడు 61.5 కోట్ల మార్క్ అందుకోవడం నిజంగా ఎప్పటికీ మరిచిపోలేరు అని చెప్పొచ్చు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY