జనతాగ్యారేజ్ అక్కడ 2 కోట్లు కలెక్ట్ చేస్తే చాలు ఎలైట్ లీగ్ లో అడుగుపెట్టినట్లే

0
1130

ntrt-gdhfutయంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జనతాగ్యారేజ్ ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ సూపర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. తొలి ఆటకే నెగటివ్ టాక్ స్ప్రెడ్ అయినా తరువాత తేరుకున్న జనతాగ్యారేజ్ ఊహకందని కలెక్షన్స్ సాధిస్తూ దూసుకుపోతుంది.

కాగా ఎన్టీఆర్ కి కెరీర్ స్టార్టింగ్ నుండి వీక్ జోన్ ఏదైనా ఉందీ అంటే అది నైజాం ఏరియా అనే చెప్పాలి. అక్కడ మిగిలిన హీరోలు 20 కోట్ల ఎలైట్ గ్రూప్ లో ఎప్పుడో చేరిపోగా ఆ మార్క్ ని ఎన్టీఆర్ ఇప్పటివరకు దరిదాపుల్లోకి కూడా వెళ్ళలేకపోయాడు.

అలాంటిది తొలిసారిగా ఇప్పుడు జనతాగ్యారేజ్ తో ఆ మార్క్ ని అందుకోవడానికి సిద్ధం అవుతున్నాడు ఎన్టీఆర్. ప్రస్తుతం అక్కడ 18 కోట్లకు పైగా షేర్ సాధించిన జనతాగ్యారేజ్ మరో 2 కోట్లు కలెక్ట్ చేస్తే చాలు ఓ మేజర్ రికార్డు ఎన్టీఆర్ ఖాతాలో పడినట్లే లెక్క. ఇన్ని రికార్డులు ఉన్నా ఆ రికార్డుకున్న ప్రత్యేకత దానికుంది కాబట్టి ఎప్పుడెప్పుడు ఆ మార్క్ ని అందుకుంటుందా అని అందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY