జనతాగ్యారేజ్ 23 డేస్ కలెక్షన్స్ అప్ డేట్

0
2174

ntrfxyryrయంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జనతాగ్యారేజ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సునామీని ఆపేలా కనిపించడం లేదు. రిలీజ్ అయిన నాలువ వారంలో కూడా కొత్త రిలీజ్ ల కన్నా ఎక్కువ థియేటర్స్ ని జనతాగ్యారేజ్ కోసం హోల్డ్ చేసి పెట్టారంటే అర్ధం చేసుకోవచ్చు జనతాగ్యారేజ్ జోరు ఇంకా సాగుతుందని.

ఇప్పటివరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో 58 కోట్ల మార్క్ ని అందుకున్న జనతాగ్యారేజ్ ఇండియా వైడ్ గా 71 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా మరో 9 కోట్ల కలెక్షన్స్ వసూల్ చేసిన జనతాగ్యారేజ్ మొత్తంగా వరల్డ్ వైడ్ గా 80.60 కోట్ల షేర్ ని 23 రోజుల్లో కలెక్ట్ చేసింది.

4 వ వీకెండ్ లో 1.2 కోట్ల నుండి 1.4 కోట్లవరకు కలెక్ట్ చేసే చాన్స్ ఉన్నట్లు ట్రేడ్ పండితులు చెబుతుండటంతో ఈ వీకెండ్ అయ్యే సరికి 82 కోట్లకు చేరుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ఇయర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ని తన పేరిట లిఖించుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు శ్రీమంతుడు రికార్డుపై కన్నేశాడు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY