జనతాగ్యారేజ్ 27 డేస్ టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్

0
2441

ntr-sfertటాలీవుడ్ తలైవా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జనతాగ్యారేజ్ బాక్స్ ఆఫీస్ దగ్గర పరుగు ఆల్ మోస్ట్ ఆపేసిందని చెప్పొచ్చు. తొలి మూడు వారాల్లో 80 కోట్ల షేర్ ని అందుకున్న జనతాగ్యారేజ్ తరువాత వీకెండ్ లో మరో 1 కోటి షేర్ ని వసూల్ చేసింది.

కాగా తరువాత వర్కింగ్ డేస్ లో తిరిగి స్లో అయిన జనతాగ్యారేజ్ చాలా చోట్ల మినిమమ్ ఆక్యూపెన్సీని కూడా దక్కించుకోలేకపోతుంది. ఈ మధ్య పెద్ద సినిమాల పరిస్థితి ఇలాగే ఉండటంతో మరో వారంలో సినిమా బాక్స్ ఆఫీస్ పరుగు ఆపడం ఖాయంగా కనిపిస్తుంది.

కాగా ఆంధ్రాలో మొత్తంగా 29 కోట్లు, నైజాంలో 18.65 కోట్లు, సీడెడ్ లో 11.50 కోట్లు, కర్ణాటకలో 8.6 కోట్లు, ఓవర్సీస్ లో 7.36 కోట్లు మిగిలిన చోట్ల 6 కోట్ల షేర్ కలెక్ట్ చేసి మొత్తంగా 81 కోట్ల మార్క్ ని అందుకుంది. టోటల్ రన్ లో మరో 2 నుండి 3 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ పరుగుని ఆపెస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY