జనతాగ్యారేజ్ 38 డేస్ కలెక్షన్స్ అప్ డేట్

0
2614

ntr-svntybsntయంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జనతాగ్యారేజ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ మోస్ట్ క్లోజింగ్ స్టేజ్ కి వచ్చినా సెలెక్టెడ్ ఏరియాల్లో మాత్రం స్టడీ కలెక్షన్స్ ని సాధిస్తూ స్టడీగా ఉంది. కాగా 38 రోజుల కలెక్షన్స్ ని ఒకసారి గమనిస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో 61.4 కోట్ల షేర్ సాధించింది జనతాగ్యారేజ్.

ఇక మిగిలిన ఏరియాల్లో 22.2 కోట్ల షేర్ వసూల్ చేసిన జనతాగ్యారేజ్ మొత్తంగా 83.6 కోట్ల షేర్ వసూల్ చేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. కాగా ఇందులో ఒక్క తెలుగు వర్షన్ కే దాదాపు 81.4 కోట్ల షేర్ దక్కినట్లు అంచనా వేస్తున్నారు.

మొత్తంమీద 85 కోట్ల టార్గెట్ అవుట్ ఆఫ్ రీచ్ అవ్వడంతో ఇప్పుడు 84 కోట్ల మార్క్ ని అందుకోవడమే ధ్యేయంగా పెట్టుకుంది జనతాగ్యారేజ్. దసరా వరకు ఆ మార్క్ ని అందుకోవడం పెద్ద కష్టం కాదు అంటుండటంతో ఆ మార్క్ పై నమ్మకంగా ఉన్నారు అభిమానులు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY