జనతాగ్యారేజ్ 6 మిలియన్స్ మాత్రమే కానీ హైపర్ 10 మిలియన్స్….హిస్టారికల్ రికార్డ్

0
596

ntr-sbtmsbn-tmటాలీవుడ్ ఆల్ టైం రికార్డులు క్రియేట్ చేసిన ట్రైలర్ ఏది అంటే బాహుబలిని పక్కకుపెడితే అన్ని రికార్డులు యంగ్ టైగర్ ఎన్టీఆర్ సొంతమనే చెప్పాలి. జనతాగ్యారేజ్ తో టోటల్ అన్ని రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు.

కానీ ఈ రికార్డులన్నీ౦టినీ సైలెంట్ గా ఎలాంటి హడావుడి లేకుండా బ్రేక్ చేసింది ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించిన హైపర్ సినిమా ట్రైలర్. టాలీవుడ్ చరిత్రలో 10 మిలియన్స్ వ్యూస్ వచ్చిన తొలి ట్రైలర్ గా హిస్టారికల్ రికార్డును సొంతం చేసుకుంది.

ఈ రేంజ్ ఎలా వ్యూస్ వచ్చాయి అనేది ఇప్పటికీ మిస్టరీనే….అఫీషియల్ చానెల్ లో కూడా 3 లక్షల వ్యూస్ దాటని ఈ సినిమా ట్రైలర్ వేరే చానల్ లో ఏకంగా 10 మిలియన్ వ్యూస్ రావడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY