జనతాగ్యారేజ్ టీసర్ రిలీజ్ కాకపోవడానికి రీజన్ బాలయ్య

0
5084

అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈపాటికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ జనతాగ్యారేజ్ ఫస్ట్ లుక్ టీసర్ సోషల్ మీడియాను ఓ రేంజ్ లో ఊపెయాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల ఎన్టీఆర్ చెన్నైలో షూటింగ్ లో బిజీ అవ్వడంతో టీసర్ ని రిలీజ్ చేయడం లేదు.

ntr and balayya controversyకాగా దీనిగురించి ఇండస్ట్రీలో ఒక్కొక్కరు ఒక్కో విధంగా అనుకుంటున్నారు. ముందుగా అనుకున్నదేగా ఎందుకు ఇలా పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది అని డౌట్ లో ఉండగా ఎన్టీఆర్ కావాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. దానికి కారణం బాలయ్య అట.

సీనియర్ ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ ప్రతీ ఎన్టీఆర్ పుట్టినరోజున మహానాడు కార్యక్రమాన్ని జరుపుతుంది. కాగా ఎన్టీఆర్ కనుక టీసర్ ని రిలీజ్ చేస్తే అది మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది కాబట్టి బాలయ్య గురించి టిడిపి గురించి తక్కువ ప్రోగ్రామ్స్ ఉంటాయి…తద్వారా బాలయ్యకి మరింత దూరం అవ్వాల్సి వస్తుందేమో అని ఇలా చేసినట్లు చెబుతున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY