జనతాగ్యారేజ్ బాక్స్ ఆఫీస్ పరుగు ఆపే రోజు అదే

0
3250

ntr-sb-mtb-smtnయంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జనతాగ్యారేజ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక ఊపు ఊపి స్లో అయిపొయింది. దాదాపు 4 వారాలుగా బాక్స్ అఫీస్ దగ్గర సుపీరియర్ గా నిలిచిన జనతాగ్యారేజ్ 5 వ వారంలో కొత్త రిలీజ్ లతో దాదాపు 80% థియేటర్స్ ని కోల్పోయింది.

కాగా కొత్త రిలీజ్ ని అన్ని సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ని ఆకట్టుకోవడంలో విఫలం అవ్వడంతో జనతాగ్యారేజ్ 5 వ వీకెండ్ లో బాగానే మ్యానేజ్ చేసి 40 లక్షల వరకు షేర్ వసూల్ చేసింది. కాగా ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా ఎప్పుడు పరుగుని ఆపుతుంది అనేది కూడా తేటతెల్లం అయింది.

జనతాగ్యారేజ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ దసరా వరకు కొనసాగటం ఖాయం అయ్యింది. దసరా వీకెండ్ తరువాత జనతాగ్యారేజ్ అక్టోబర్ 16 వరకు థియేటర్స్ లో ఉండటం కన్ఫాం అయ్యింది. ఇక తరువాత నుండి జనతాగ్యారేజ్ థియేటర్స్ లో కనిపించడం కష్టమే అంటున్నారు. అప్పటికి 85 కోట్లు అందుకోవడం సాధ్యమే అంటున్నారు విశ్లేషకులు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY