చెప్పి మరీ కొట్టిన జనతాగ్యారేజ్ టీం

0
2382

janagdjsgthజనతాగ్యారేజ్ సినిమా భారీ అంచనాల నడుమ రిలీజ్ అవ్వడమే కాదు ఆ అంచనాలను మించి బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ సునామీ సృష్టించి సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. కానీ సినిమా మొదటిరోజు ఈ మాట అన్నవాళ్లు పిచ్చివాళ్ళు అనుకున్నారు అందరూ.

సినిమాలో విషయం ఉన్నా అనుకున్న స్థాయిలో లేదు అని కావాల్సిన ఫైట్ సీన్స్ సాంగ్స్ లేవని విమర్శించినవాళ్ళు తరువాత సినిమా కలెక్షన్స్ చూసి ముక్కున వేలు వేసుకుని ఇప్పుడు ఎం అనడం లేదు.

కానీ జనతాగ్యారేజ్ విడుదలకి ముందు నుండి ఇది బ్లాక్ బస్టర్ సినిమా అని ఎన్టీఆర్ తో పాటు కొరటాల ఎంతో కాన్ఫిడెంట్ గా చెబుతూ వచ్చారు. వారి నమ్మకం ప్రకారమే జనతాగ్యారేజ్ రికార్డులు సృష్టించింది. దాంతో ఇలా రికార్డు క్రియేట్ చేస్తున్నామని ముందే చెప్పి మరీ కొట్టారట టీం అంటున్నారు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY