జనతాగ్యారేజ్ రికార్డు అందుకోకుండా కుట్ర జరిగిందా

0
1286

ntr-sbtbs-ntbsntయంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ జనతాగ్యారేజ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 83 కోట్లకు పైగా షేర్ వసూల్ చేసి సంచలన విజయం దక్కించుకుంది. కాగా సినిమా కనీసం 50 రోజులు కూడా పూర్తి చేసుకోకుండానే టెలివిజన్ లో టెలికాస్ట్ కి రంగం సిద్ధం చేస్తున్నారు.

కాగా ఈ చర్యపై ఇండస్ట్రీలో ఒక్కొక్కరు ఒక్కో రకంగా స్పందిస్తున్నారు, కానీ ఎక్కువగా అందులో విమర్శలే వినిపిస్తుండటంతో అందులో నిజం ఉందని అంటున్నారు కొందరు. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మరింతగా కలెక్ట్ చేయడం ఇష్టం లేక కొందరు సినిమాను త్వరగా టెలికాస్ట్ చేసేలా చేస్తున్నారని చెబుతుండగా……

మరికొందరు మాత్రం మాటివి సినిమా కొనే సమయంలోనే సినిమాను 50 రోజుల్లోపే టెలికాస్ట్ చేయడానికి ఒప్పందం కుదుర్చుకుందని డానికి జనతాగ్యారేజ్ నిర్మాతలు కూడా ఒప్పుకున్నారని అంటున్నారు. ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ సినిమా దీపావళికి టెలికాస్ట్ అవ్వడానికి సిద్ధం అవుతుంది ఇప్పుడు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY