జనతాగ్యారేజ్ టీసర్:: 13 ఏళ్ల దాహం తీరేలా ఉంది

0
163

ntr movie tehabsbయంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ మాస్ హిట్ ఇప్పటికీ ఎప్పటికీ ఏదని అంటే అందరూ చెప్పే పేరు సింహాద్రి. ఆ రేంజ్ మాస్ హిట్ కోసం ఎన్టీఆర్ చేయని ప్రయత్నం లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ మ్యాజిక్ ని రిపీట్ చేయడంలో ఎన్టీఆర్ విఫలం అవుతూనే ఉన్నాడు.

కానీ పోరాటం ఆపని యంగ్ టైగర్ కోరికని ఎన్టీఆర్ అభిమానుల ఆశని మించేవిధంగా వచ్చేసింది జనతాగ్యారేజ్ టీసర్. ఇన్నాళ్ళు మనం చూడని ఓ కొత్త ఎన్టీఆర్ ని సరికొత్తగా ప్రజెంట్ చేస్తూ కొరటాల శివ తన పాత సినిమాల మార్క్ ఎక్కడా మిస్ అవ్వకుండా జాగ్రత్తగా జనతాగ్యారేజ్ ని చెక్కినట్లు ఉన్నాడు.

ప్రతీ ఫ్రేంలోనూ ఎన్టీఆర్ ని సరికొత్తగా చూపాలనే కొరటాల తపన కనిపిస్తున్న ఈ టీసర్ తో తన కెరీర్ బిగ్గెస్ట్ మాస్ హిట్ సింహాద్రిని బీట్ చేసేలా ఉన్నాడు ఎన్టీఆర్. అభిమానులు కూడా మా 13 ఏళ్ల దాహం తీరినట్లు ఉంది ఈ టీసర్ చూస్తుంటే అని చెబుతున్నారు. మీరు చూడండి టీసర్ ని…….

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY