జనతాగ్యారేజ్ టి.ఆర్.పి ఎంతో మాటివి లీక్ చేసింది

0
2560

ntr-sbsm-tయంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ జనతాగ్యారేజ్ బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ రన్ లో 85 కోట్ల షేర్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కాగా మాటివిలో ఈ మధ్యనే ప్రసారం అయిన జనతాగ్యారేజ్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చినట్లు మాటివి యాజమాన్యం తెలియజేసింది.

వారి మాటల ప్రకారం సినిమాకు ఈ ఇయర్ లోనే బెస్ట్ టి.ఆర్.పి రేటింగ్ వచ్చినట్లు చెబుతున్నారు. ఈ ఇయర్ ఇప్పటివరకు టెలికాస్ట్ అయిన తెలుగు సినిమాల్లో ఆల్ టైం బిగ్గెస్ట్ టి.ఆర్.పి ని జనతాగ్యారేజ్ సొంతం చేసుకోబోతుందని కన్ఫాం చేశారు.

దాంతో ఈ ఇయర్ తెలుగు సినిమాలనే కాకుండా ఓవరాల్ గా చూసుకుంటే బిచ్చగాడు 18.75 రేటింగ్ తో టాప్ ప్లేస్ లో ఉంది. అంటే జనతాగ్యారేజ్ కి 20 కి పైగా టి.ఆర్.పి వచ్చినట్లే అని కన్ఫాం అయ్యింది. కాగా అఫీషియల్ టి.ఆర్.పి వివరాలు మరో 5 రోజుల్లో తెలియనున్నాయి.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY