జనతాగ్యారేజ్ కర్ణాటక టోటల్ కలెక్షన్స్ & వెర్డిక్ట్

0
1079

ntr-fdsgrtgrయంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జనతాగ్యారేజ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ మోస్ట్ క్లోజింగ్ కి వచ్చేసినట్లే కనిపిస్తుంది. మూడు వారాల సూపర్ బాక్స్ ఆఫీస్ రన్ కి మరో వారంలో క్లోజ్ కాబోతున్న జనతాగ్యారేజ్ కర్ణాటకలో పరుగుని ఆపేసింది.

కాగా అక్కడ దాదాపు 7.4 కోట్లకు అమ్ముడైన జనతాగ్యారేజ్ టోటల్ రన్ లో 8.6 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది. టోటల్ గా 19.4 కోట్ల గ్రాస్ ని 14 కోట్ల నెట్ కలెక్షన్స్ ని సాధించింది జనతాగ్యారేజ్. కాగా ఈ ఇయర్ బిగ్గెస్ట్ నాన్ కన్నడ హిట్ గా నిలిచింది జనతాగ్యారేజ్.

సౌత్ లో రిలీజ్ అయిన అన్ని సినిమాల్లో ఎన్టీఆర్ సినిమా మొదటి ప్లేస్ లో నిలిచింది. కాగా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ ని సాధించినా ప్రీ రిలీజ్ బిజినెస్ ని బట్టి హిట్ గానే నిలిచిపోనుంది జనతాగ్యారేజ్. నాన్నకుప్రేమతో తో అక్కడ 7 కోట్లకు దగ్గరగా వచ్చిన ఎన్టీఆర్ ఈసారి ఏకంగా 8.5 కోట్ల మార్క్ ని దాటడం విశేషం.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY