జనతాగ్యారేజ్ శ్రీమంతుడుని క్రాస్ చేస్తుందా లేదా….??

0
2600

nrtr-fjgjgయంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివల క్రేజీ మూవీ జనతాగ్యారేజ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటివరకు 81 కోట్లవరకు షేర్ ని కలెక్ట్ చేసింది. దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది ఈ సినిమా. కాగా ఇప్పుడు అందరి మదిలో ఓ ప్రశ్న చెలరేగుతుంది.

అదే జనతాగ్యారేజ్ ఇప్పుడు శ్రీమంతుడు టోటల్ రన్ షేర్ 87 కోట్లకు దాతుతుందా లేదా అని….కానీ ప్రస్తుతం సినిమా ట్రెండ్ ని చూస్తుంటే కచ్చితంగా 85 కోట్లు దాటుతుందని చెప్పొచ్చు కానీ శ్రీమంతుడు కలెక్షన్స్ కష్టమే అంటున్నారు విశ్లేషకులు.

జనతాగ్యారేజ్ వీకెండ్స్ లో అలాగే సెలవుల్లో సూపర్ వసూళ్లు సాధిస్తున్నా వీక్ డేస్ లో మాత్రం వీక్ గా ఉంటుండటం బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ అని…అదే ఇప్పుడు సినిమాకి మేజర్ ఎఫెక్ట్ గా మారి శ్రీమంతుడు కలెక్షన్స్ ని అందుకోనివ్వకుండా చేస్తుందని చెబుతున్నారు. మరి ఈ లెక్కలను దాటి జనతాగ్యారేజ్ ఎంతదూరం వెళుతుందో చూడాలి అంటున్నారు విశ్లేషకులు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY