జపాన్ లో 21 ఏళ్ళ క్రింతం క్రియేట్ అయిన ఆ రికార్డ్ కి ఎసరుపెట్టినా మగధీర..!

0
737

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్,s.s.రాజమౌళి దర్శకత్వంలో 2009లో వచ్చిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ మగధీర.ఈ సినిమాతో రామ్ చరణ్ స్టార్ హీరో గా ఎదిగాడు.

ఇప్పుడు ఈ సినిమా జపాన్ లో ఆగష్టు 30 న విడుదల అయ్యి దుమ్ములేపే కలెక్షన్స్ లతో ఇప్పటివరకు 1 మిలియన్ వసూలతో జపాన్ బాక్స్ ఆఫీస్ గజగజ ఆడిస్తూ దూసుకుపోతున్నాడు.

ఇప్పుడు 21 ఏళ్ళ క్రింతం సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ముత్తు సినిమా జపాన్ లో టోటల్ రన్ లో 1.6 మిలియన్ వసూలు చేస్తే ఇప్పుడు ఆ రికార్డ్ ని మగధీర సినిమాతో బ్రేక్ చేయడానికి రామ్ చరణ్ సిద్ధంగా ఉన్నాడు.   

మీ అభిమాన హీరో లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నాత్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ప్రెస్ చేయండి.ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి.👉

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here