జనతాగ్యారేజ్ అల్టిమేట్ 3.6 కోట్ల రికార్డుకు మెగాస్టార్ బ్రేక్…..

0
1229

మెగాస్టార్ 9 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న సినిమా ఖైదీనంబర్150 పై భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే…ఇండస్ట్రీ రికార్డులను తిరగరాస్తూ దిమ్మతిరిగిపోయే ప్రీ రిలీజ్ బిజినెస్ ని దక్కించుకుంది ఈ సినిమా.

డానికి తగ్గట్లే తొలిరోజు ఆల్ టైం హిస్టారికల్ లెవల్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా పరాయిగడ్డ కర్ణాటకలో తొలిరోజు ఏకంగా 220 థియేటర్స్ లో రిలీజ్ కాబోతుందట. కాగా అక్కడ సంక్రాంతి వీకెండ్ టికెట్ ధరలను 175 రూపాయల నుండి మొదలుపెట్టబోతున్నారు.

దాంతో తొలిరోజు ఈ మధ్య అక్కడ నాన్ బాహుబలి రికార్డును సృష్టించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ జనతాగ్యారేజ్ 3.6 కోట్ల రికార్డును ఖైదీనంబర్ 150 బ్రేక్ చేసే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఎన్టీఆర్ సినిమాకి 100 రేటు పెట్టగా ఖైదీకి 175 పెట్టడం బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY