జనతాగ్యారేజ్ మూడో వారంలో 5.24 కోట్లు కలెక్ట్ చేసింది…మరి ధృవ ఎంత చేస్తుంది??

0
1580

ఈ ఇయర్ సెకెండ్ ఆఫ్ బిగ్గెస్ట్ మూవీస్ జనతాగ్యారేజ్ కలెక్షన్స్ ని ధృవ కచ్చితంగా పోటి ఇస్తుందని అంతా అనుకున్నారు..కానీ జనతాగ్యారేజ్ తొలివారంలో 65 కోట్ల షేర్ వసూల్ చేస్తే……

ధృవ మాత్రం 42 కోట్లలోపే ఆగిపోయింది. కాగా ఇప్పుడు రెండో వారంలో అయినా పోటి ఇస్తుందా లేదా అని ట్రేడ్ పండితులు ఎదురుచూడగా జనతాగ్యారేజ్ రెండో వీక్ లో 10 కోట్ల షేర్ వసూల్ చేసింది, ధృవ 9.62 కోట్ల షేర్ ని వసూల్ చేసింది.

ఇప్పుడు ధృవ జనతాగ్యారేజ్ కలెక్షన్స్ ని మూడో వారంలోనైనా అందుకుంటుందా లేదా అని ట్రేడ్ పండితులు ఎదురుచూస్తున్నారు.జనతాగ్యారేజ్ మూడో వీక్ లో స్లో అయ్యి 5.24 కోట్ల షేర్ వసూల్ చేసింది…ధృవ ఆల్ రెడీ 2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది…మరి మిగిలిన 4 రోజుల్లో ధృవ దుమ్ము రేపుతుందో లేదో చూడాలి.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY