రికార్డులంటే జనతాగ్యారేజ్-ధృవవి కాదు…ఈ సినిమా రికార్డు ముందు అవి రెండు దిగదుడుపే

0
2805

dgdgmdfఖలేజా సినిమాలో ఓ డైలాగ్…అద్బుతం జరిగడం ఎవరు గుర్తించరు…ఒక్కసారి అద్బుతం జరిగాక దాన్ని గుర్తించాల్సిన అవసరం కూడా లేదు… ఇండస్ట్రీలో అందరూ ఎన్టీఆర్ జనతాగ్యారేజ్ రామ్ చరణ్ ధృవ రికార్డుల గురించే మాట్లాడుకుంటున్నారు……కానీ

సైలెంట్ గా చరిత్ర సృష్టించిన ఓ సినిమా రికార్డుల గురించి ఎవ్వరూ పట్టించుకోవడం కూడా లేదు….ఒక తెలుగు సినిమా ట్రైలర్ కి అత్యధిక వ్యూస్ రావడం జనతాగ్యారేజ్ కి మాత్రమే చెల్లింది. ఆ సినిమా ట్రైలర్ కి 6 మిలియన్ వ్యూస్ వచ్చాయి.

ధృవ ఇప్పుడు ఆ రికార్డులను బ్రేక్ చేస్తున్నా వీటికన్నా ముందుగానే 10 మిలియన్ క్లబ్ లో అడుగుపెట్టి చరిత్ర సృష్టించింది రామ్ నటించిన హైపర్ సినిమా ట్రైలర్…సినిమా ఫ్లాఫ్ అయినా ఆ సినిమా ట్రైలర్ కి 10 మిలియన్స్ కి పైగా రికార్డు వ్యూస్ రావడం జరిగింది…అది ఎప్పుడు జరిగిందో తెలియదు కానీ చరిత్ర సృష్టించిన ట్రైలర్ రికార్డులను ఎవ్వరూ గుర్తించలేదు అనేది మాత్రం నిజం.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY