జనతాగ్యారేజ్ నుండి నాన్నకుప్రేమతో కి టార్గెట్ మార్చిన ధృవ

0
905

ఈ ఇయర్ టాప్ 3 బిగ్గెస్ట్ హిట్స్ లో ఎన్టీఆర్ నటించిన సినిమాలు రెండు ఉన్నాయి…కాగా సెకెండ్ ఆఫ్ లో ఎన్టీఆర్ జనతాగ్యారేజ్ కలెక్షన్స్ ని టార్గెట్ చేస్తూ రిలీజ్ అయిన ధృవ టాక్ బ్లాక్ బస్టర్ వచ్చినా డీమానిటైజేషన్ తో జనతాగ్యారేజ్ కలెక్షన్స్ అవుట్ ఆఫ్ రీచ్ అయ్యాయి.

దాంతో ధృవ ఇప్పుడు తరువాత టార్గెట్ ఎన్టీఆర్ నాన్నకుప్రేమతోని దాటడంగా మారింది. ఈ ఇయర్ సంక్రాంతికి భారీ పోటిని ఎదుర్కొని కూడా 55.60 కోట్ల షేర్ వసూల్ చేసింది నాన్నకుప్రేమతో సినిమా. కాగా ప్రస్తుతానికి ధృవ 47 కోట్లతో రన్ అవుతుంది.

ఈ వీక్ లో రిలీజ్ సిద్ధంగా 6-7 సినిమాలు పోటి పడుతుండటం ధృవకి ఇవే ఆల్ మోస్ట్ చివరి రోజులుగా మారాయి అంటున్నారు. దాంతో తర్వాత మొత్తం మీద 55 కోట్లలోపు కలెక్ట్ చేసే చాన్స్ ఉన్నట్లు చెబుతున్నారు. దాంతో నాన్నకుప్రేమతోని అయినా క్రాస్ చేస్తుందా లేదా అని ట్రేడ్ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY