జనతాగ్యారేజ్ VS ధృవ…..ఆ రికార్డు ఎవరిది??

0
748

fbfghbb-bnమెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మోస్ట్ వాంటెడ్ మూవీ ఆఫ్ 2016 ధృవ రిలీజ్ కి సమయం దగ్గర పడుతుంది…ఆడియో అండ్ ట్రైలర్ రిలీజ్ కి ముందు అంతంతమాత్రంగానే అంచనాలున్న ఈ సినిమాపై ఇప్పుడు బోలెడు అంచనాలు పెరిగిపోయాయి.

డానికి కారణం రామ్ చరణ్ ఈ సినిమా కోసం పడ్డ కష్టమనే చెప్పాలి. ఆ కష్టం చూసే సినిమాపై మరిన్ని అంచనాలు పెంచుకున్నారు ప్రేక్షకులు. కాగా ఎన్ని అంచనాలు ఉన్నా రామ్ చరణ్ ధృవ తొలిరోజు జనతాగ్యారేజ్ పేరిట ఉన్న 20.60 కోట్ల షేర్ రికార్డును కొట్టే చాన్స్ లేనట్లే అంటున్నారు ట్రేడ్ పండితులు.

డానికి కారణం సినిమా కేవలం 1000 అటూఇటూగా థియేటర్స్ లో రిలీజ్ అవ్వడం అయితే చాలా ఏరియాల్లో స్పెషల్ షోలు కూడా కాన్సిల్ అవ్వడం వల్ల మొదటిరోజు 15 కోట్లకు పైగా షేర్ రావడం అయితే పక్కా అంటున్నారు. మరి జనతాగ్యారేజ్ 20.60 మార్క్ కి దరిదాపుల్లోకి అయినా వెళతాడా లేదా అనేది మొదటిరోజు వరకు ఆగితెకానీ తెలియదు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY